🔔 *ఓం నమో వేంకటేశాయ* 🔔

July 4, 2025

కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో ।

కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ॥

తాత్పర్యం:శ్రీమహాలక్ష్మి దేవి కుంకుమంతో అలంకరించిన వక్షస్థలాన్ని కలిగి, నీలవర్ణంతో ప్రకాశించే శరీరాన్ని కలిగి ఉన్న వేంకటాచలాధిపతి, కమలపువ్వులాంటి నేత్రాలను కలిగి ఉన్న లోకపతి అయిన నీవు విజయవంతుడవై ఉండాలి

Article Categories:
Shlokas

Leave a Reply