పిల్లలు నేర్చుకోవడానికి మరియు పఠించడానికి  స్లోకాలు/ shlokas for kids

July 8, 2025

గురువు

గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః”

దీపం

శుభం కరోతి కళ్యాణం-ఆరోగ్యం ధనసంపద ।
శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి-నమో’స్తుతే ॥
దీపజ్యోతిః పరబ్రహ్మం దీపజ్యోతిర్జనార్దనః ।
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే ॥

గణేష్

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

సరస్వతి

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ।
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥

శ్రీరామ

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సితాయః పతయే నమః
శ్రీ రామ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్ తుల్యం రామనామ వరాననే

హనుమాన్

మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్ధిమతాం వరిష్ఠ ।
వాతాత్మజంవానరయూతముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ।

విష్ణు

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

కృష్ణా

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥

శ్రీమద్భగవద్గీతా 

ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ।
అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥

శివ 

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ ॥ 1

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥

శాంతి

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు,
సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై,
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

దుర్గాదేవీ

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

Guru

gururbrahmā gururviṣṇuḥ
gururdevo maheśvaraḥ .
guruḥ sākṣāt parabrahma
tasmai śrī gurave namaḥ

Deepam

Shubham Karoti Kalyaannam-Aarogyam Dhana-Sampadaa |
Shatru-Buddhi-Vinaashaaya Diipa-Jyotir-Namostute ||

Diipa-Jyotih Para-Brahma Diipa-Jyotir-Janaardanah |
Diipo Haratu Me Paapam Diipa-Jyotir-Namostute ||

Ganesha

vakratuṇḍa mahākāya sūryakoṭi samaprabha
nirvighnaṃ kuru me deva sarvakāryeṣu sarvadā

Saraswati

Ya Kundendu Tusharahara Dhavala Ya Shubhra Vastravrita
Ya Veena Varadanda Manditakara Ya Shveta Padmasana
Ya Brahmachyuta Shankara Prabhritibhir Devaih Sada Pujita
Sa Mam Pattu Sarasvatee Bhagavatee Nihshesha Jadyapaha॥

Srirama

Rāmāya rāmabhadrāya rāmachandrāya vedhase .
raghunāthāya nāthāya sītāyāḥ pataye namaḥ
śrī rāma rāma rāmeti rame rāme manorame .
sahasranāma tat tulyaṃ rāmanāma varānane .

Hanuman

Manojavam Maruta Tulya Vegam
Jitendriyam BuddhiMataam Varishtham
Vaataatmajam Vaanara Yooth Mukhyam
Shri Raama Dootam Sharnam Prapadye

Vishnu

Shantakaram bhujagashayanam Padmanabham suresham
Vishvadharam gaganasadrisham Meghavarnam shubhangam.
Lakshmikantam kamalanayanam Yogihrid Dhyanagamyam
Vande Vishnum bhavabhayaharam Sarvalokaikanatham.

Krishna

vasudēva sutaṃ dēvaṃ kaṃsa chāṇūra mardanam ।
dēvakī paramānandaṃ kṛṣṇaṃ vandē jagadgurum ॥

Bhagavadgita 

ōṃ pārthāya pratibōdhitāṃ bhagavatā nārāyaṇēna svayaṃ
vyāsēna grathitāṃ purāṇamuninā madhyē mahābhāratam ।
advaitāmṛtavarṣiṇīṃ bhagavatīṃ aṣṭādaśādhyāyinīṃ
amba tvāṃ anusandadhāmi bhagavadgītē bhavadvēṣiṇīm ॥

Shiva

nagendraharaya trilochanaya
bhasmangaragaya mahesvaraya
nityaya suddhaya digambaraya
tasmai na karaya namah shivaya

Sree Annapurna Stotram

nityānandakarī varābhayakarī saundarya ratnākarī
nirdhūtākhila ghōra pāvanakarī pratyakṣa māhēśvarī ।
prālēyāchala vaṃśa pāvanakarī kāśīpurādhīśvarī
bhikṣāṃ dēhi kṛpāvalambanakarī mātānnapūrṇēśvarī ॥

Shanthi

Om Sahana Vavatu Sahanau Bhunaktu
Sahaveeryam Karavavahai
Tejas Vinavati Tamastuma vidhwishavahai
Om Shanti Shanti Shantihi

Durga

sarvamaṅgalamāṅgalye śive sarvārthasādhike .
śaraṇye tryambake gauri nārāyaṇi namo’stu te
..

Article Categories:
shlokas for kids

Leave a Reply